హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Sudheer Rashmi: సుధీర్, రష్మీ లవ్ ట్రాక్.. ప్రతీ షోలో ఎవరు చేయిస్తారో తెలుసా?

Sudheer Rashmi: సుధీర్, రష్మీ లవ్ ట్రాక్.. ప్రతీ షోలో ఎవరు చేయిస్తారో తెలుసా?

జబర్దస్త్ కమెడియన్స్ మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ నడుస్తోంది. తాజాగా ఈ మాటల యుద్ధంలోకి రష్మీ, సుధీర్ లవ్ ట్రాక్ వచ్చింది. వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ బలవంతంగా చేయిస్తారంటూ కిరాక్ ఆర్సీ కీలక ఆరోపణలు చేశారు. అయితే ఆర్పీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఆటో రామ్ ప్రసాద్, హైపర్ ఆది. ఆ లవ్ ట్రాక్ వల్ల సుధీర్, రష్మీకి మంచి ఫేమ్, క్రేజ్ వచ్చిందన్నారు ఆటో రాం ప్రసాద్.

Top Stories