Jabardasth Varsha: పొట్టి నిక్కర్‌లో జబర్దస్త్ వర్ష స్కిన్ షో.. సెగలు రేపుతున్న కొత్త ఫొటోలు

Jabardasth Varsha: వర్ష.. జబర్దస్త్ చూసే వాళ్లకు పరిచయం అక్కర్లేని పేరు. కమెడియన్ ఇమ్మూతో కలిసి ఈమె చేసే అల్లరి మామూలుగా ఉండదు. ఈ జంటకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరు కలిసి స్టేజిపై కనిపిస్తే ఆ స్కిట్ సూపర్ హిట్టే. అంతలా పాపురల్ అయ్యారు.