Home » photogallery » movies »

JABARDASTH BEAUTY VARSHA GOING VERY HOT FOR OFFERS AND HER EXPOSING PICS GOING VIRAL PK

Jabardasth Varsha: అవకాశాల కోసం సర్వస్వం ధారపోస్తున్న వర్ష.. బయటపడిన జబర్దస్త్ అందాలు..

Jabardasth Varsha: జబర్దస్త్ వర్ష(Jabardasth Varsha).. ఇప్పుడు ఈ పేరు దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఒకవేళ పేరు తెలియకపోయినా జబర్దస్త్ షో చూసే వాళ్లకు ఇమ్మాన్యుయేల్‌తో ఉంటుంది కదరా ఆ అమ్మాయే అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఇమ్మూతో జోడీ కట్టిన తర్వాత వర్ష రేంజ్ అంతగా మారిపోయింది. ఇప్పుడు సినిమాల్లో అవకాశాల కోసం ఎంత అందాలు ఆరబోస్తున్నా కూడా పని జరగడం లేదు. కేవలం బుల్లితెరకే పరిమితం అయిపోతుంది వర్ష.