Jabardasth: హాట్ అందాలతో రెచ్చగొడుతున్న జబర్దస్త్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా?

Jabardasth Comedy Show: జబర్దస్త్‌లో సాయితేజ గుర్తున్నాడా. ఈ కామెడీ షోను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వారికి కూడా ఇప్పుడు గుర్తుండదు. ఎందుకంటే ఇప్పుడతను లేడు. అమ్మాయిగా మారిపోయాడు. ఆ షోలో కూడా లేడు. కానీ కట్ చేస్తే.. ఇలా అందంగా మారిపోయి రచ్చ చేస్తోంది.