గతేడాది నుంచి జబర్దస్త్ అవినాష్ కాస్తా బిగ్ బాస్ అవినాష్ అయిపోయాడు. ఆ ఇంట్లోకి వెళ్లిన తర్వాత తనను తాను ప్రేక్షకులకు కొత్తగా చూపించుకున్నాడు ఈ కమెడియన్. ఫినాలేలో చిరంజీవి వచ్చినపుడు ఏకంగా ఈయనను రాజబాబుతో పోల్చాడు. అంత గొప్ప కమెడియన్ నీలో ఉన్నాడంటూ చిరు చెప్పేసరికి గాల్లో ఉన్నాడు అవినాష్.(Instagram/Photo)
ముక్క అవినాష్ .. గతేడాది బిగ్ బాస్ సీజన్ 4లో దాదాపు 90 రోజులు ఉన్నారు. అక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. అక్కడ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదిందుకున్నాడు. అయితే ఆయన ఇంట్లో ఉన్నపుడు పెళ్లి గురించి కూడా చాలా చర్చ జరిగింది. ముఖ్యంగా ఈయనకు పిల్లనెవరూ ఇవ్వరు అంటూ నాగార్జున కూడా చాలా కామెడీ చేసాడు.(Instagram/Photo)