Mukku Avinash : నిశ్చితార్థం చేసుకున్న ముక్కు అవినాష్.. అమ్మాయి ఎవరంటే..

Mukku Avinash : జ‌బ‌ర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్ అవినాష్ తాజాగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను పంచుకున్నారు.