వీళ్లిద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆక్రమంలోనే ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. టీవీ షోల్లో కూడా పండుగలు, స్పెషల్ ప్రోగ్రామ్లో పెళ్లి సంబురాలు చేసుకోవడం, వీరిని రోజా స్వాగతించడంతో ఇద్దరూ ఇప్పుడు నిజ జీవితంలో భాగస్వాములయ్యారు.(Photo:Instagram)