Home » photogallery » movies »

JABARDASTH AND PATAS FAIMA COMEDY TIMING WAS HIT IN LATEST EPISODES NR

Jabardasth Faima: జబర్దస్త్ ఫైమా ఎవరు.. ఎక్కడ నుంచి వచ్చింది.. రెమ్యూనరేషన్ ఎంత?

Jabardasth Faima: ప్రస్తుతం ఈటీవిలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో ఎంత పాపులర్ చెప్పాల్సిన పనిలేదు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎంతో ఇష్టంగా చూసే షోస్ లో ఇది ఒకటి. ఇక అలాంటి ఈ షోలో కాస్త అడల్ట్ కామెడీ ఉన్న.. అందులో కంటస్టెంట్ల పర్ఫార్మెన్స్ కు.. యాంకర్ గ్లామర్ షోకు మంచి ఫాలోయింగ్ ఉంది.