Home » photogallery » movies »

JABARDASTH ANCHOR TOLLYWOOD BEAUTY RASHMI GAUTAM SHARES HER PHOTOS IN GREEN DRESS SK

Rashmi Gautam: ఆకుపచ్చ డ్రెస్‌లో అప్సరసలా రష్మీ గౌతమ్.. కొత్త ఫొటోలు కేక

Rashmi Gautam: జబర్దస్త్ బ్యూటీ రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. రోజుకో ఫొటో షూట్‌తో కుర్రకారు మతి పోగొడుతోంది. తాజాగా ఇన్‌స్టగ్రామ్‌లో కొత్త ఫొటోలు చేసింది ఈ అందాల యాంకర్. ఆకుపచ్చ దుస్తుల్లో అప్సరసలా మెరిసింది. ఆ ఫొటోలను ఇక్కడ చూడండి.