Rashmi Gautham: యాంకర్ రష్మీ మత్తెక్కించే పోజులు.. ఎరుపు దుస్తుల్లో హాట్ ఫొటోలు

Rashmi Gautham:హాట్ యాంకర్ రష్మీ గౌతమ్.. ఇటు జబర్దస్త్, ఢీ షోలు.. అటు సినిమాలతో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. కొత్త కొత్త ఫొటోలు పెడుతూ అభిమానులకు అందాల విందు ఇస్తోంది. తాజాగా ఎరుపు దుస్తుల్లో మత్తెక్కించే పోజులు ఇచ్చింది. ఆ ఫొటోలను ఇక్కడ చూడండి.