Rashmi Gautam: రష్మీ గౌతమ్.. ఈ జబర్దస్త్ యాంకర్‌కు యూత్‌లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. ఇటు సినిమాలు..అటు జబర్దస్త్‌తో బిజీగా ఉండే రష్మీ.. సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటుంది. సామాజిక అంశాలపై కూడా స్పందిస్తుంది. ఇక అప్పుడప్పుడూ హాట్ ఫొటోలతో కుర్రకారును రెచ్చగొడుతుంది. తాజాగా చీరకట్టులో రష్మీ పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.