JABARDASTH ANCHOR RASHMI GAUTAM LOOKS STUNNING IN HER RED SAREE PHOTO SHOOT PICS GOES VIRAL SR
ఎర్ర చీర, జడలో పూలతో అదరగొడుతోన్న రష్మీ గౌతమ్..జబర్దస్త్ ఫోటో షూట్
తెలుగు సినీ ప్రియులకు, టీవీని వీక్షించేవారికి రష్మీ అంటే తెలియనివారుండరంటే అతిశయోక్తికాదు. అంత పాపులర్ ఈ భామ. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ..అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ..తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. ఆ మధ్య రష్మీ నటించిన 'గుంటూరు టాకీస్' కేవలం రష్మీ పేరు..తన అందచందాలతోనే హిట్ అయ్యిందని చెబుతారు..ఆమె అభిమానులు. అయితే రష్మీ వీలున్నప్పుడల్లా..ఫోటోషూట్లు చేస్తూ..కుర్రకారు మతిపోయేలా చేస్తోంది.