Home » photogallery » movies »

JABARDASTH ANCHOR RASHMI GAUTAM LOOKS STUNNING IN HER LATEST PHOTO SHOOT SR

హాట్ ఫోటో షూట్‌లతో అదరగొడుతోన్న జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్

తెలుగు సినీ ప్రియులకు, టీవీని వీక్షించేవారికి రష్మీ అంటే తెలియనివారుండరంటే అతిశయోక్తికాదు. అంత పాపులర్ ఈ భామ. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ..అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ..తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. ఆ మద్య రష్మీ నటించిన 'గుంటూరు టాకీస్' కేవలం రష్మీ పేరు..తన అందచందాలతోనే హిట్ అయ్యిందని చెబుతారు..ఆమె అభిమానులు. అయితే రష్మీ వీలున్నప్పుడల్లా..హాట్ ఫోటోషూట్‌లు చేస్తూ..కుర్రకారు మతిపోయేలా చేస్తోంది.