హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rashmi Gautam: మెరూన్ కలర్ టాప్‌లో మెలికలు తిరుగుతోన్న రష్మి గౌతమ్.. అదిరిన లేటెస్ట్ పిక్స్..

Rashmi Gautam: మెరూన్ కలర్ టాప్‌లో మెలికలు తిరుగుతోన్న రష్మి గౌతమ్.. అదిరిన లేటెస్ట్ పిక్స్..

Rashmi Gautam : రష్మి గౌతమ్ ఓ అందాల యాంకర్. ఇండస్ట్రీకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చినా ఈటీవీలో వచ్చే జబర్దస్త్ కామెడీషో ద్వారా మరింత దగ్గరైయ్యారు రష్మి. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ.. అవకాశం వచ్చినప్పుడల్లా అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకున్నారు రష్మి గౌతమ్. ఇక తాజాగా ఈ భామ పంచుకున్న కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Top Stories