Home » photogallery » movies »

JABARDASTH ANCHOR RASHMI GAUTAM LOOKS STUNNING IN HER BLACK DRESS PHOTO SHOOT SR

Rashmi Gautam : బ్లాక్ డ్రెస్‌లో అదరగొట్టిన రష్మీ గౌతమ్.. అదిరిపోయిన లేటెస్ట్ ఫోటో షూట్

తెలుగు సినీ ప్రియులకు, టీవీని వీక్షించేవారికి రష్మీ అంటే తెలియనివారుండరంటే అతిశయోక్తికాదు. అంత పాపులర్ ఈ భామ. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ..అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ..తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. ఆ మధ్య రష్మీ నటించిన 'గుంటూరు టాకీస్' కేవలం రష్మీ పేరు..తన అందచందాలతోనే హిట్ అయ్యిందని చెబుతారు..ఆమె అభిమానులు. అయితే రష్మీ వీలున్నప్పుడల్లా..ఫోటోషూట్‌లు చేస్తూ..కుర్రకారు మతిపోయేలా చేస్తోంది.