Home » photogallery » movies »

JABARDASTH ANCHOR RASHMI GAUTAM LOOKS STUNNING IN BLUE TOP SUIT OLD PICS GOES VIRAL SR

Rashmi Gautam: లోదుస్తుల్లో రష్మి గౌతమ్.. వైరల్ అవుతోన్న ఓల్డ్ పిక్స్..

Rashmi Gautam : రష్మి గౌతమ్ ఓ అందాల యాంకర్. ఇండస్ట్రీకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చినా ఈటీవీలో వచ్చే జబర్దస్త్ కామెడీషో ద్వారా మరింత దగ్గరైయ్యారు రష్మి. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ.. అవకాశం వచ్చినప్పుడల్లా అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకున్నారు రష్మి గౌతమ్. ఇక అది అలా ఉంటే ఈ భామకు చెందిన కొన్ని ఓల్డ్ పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.