Home » photogallery » movies »

JABARDASTH ANCHOR RASHMI GAUTAM INSTAGRAM PHOTOS ARE LOOKS HOT BS

రష్మీ గౌతమ్ అవుట్ ఫిట్ అదుర్స్.. ఎరుపు రంగు డ్రెస్‌లో అదిరిపోయిందిగా..

Rashmi Gautam: బోల్డ్ బ్యూటీ రష్మీ గౌతమ్ మత్తెక్కించే వస్త్రధారణతో, గమ్మత్తైన మాటలతో కుర్రాళ్ల గుండెల్ని గిలిగింతలు పెట్టిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు తన ఫోటోలను నెటిజన్లతో పంచుకునే ఈ బ్యూటీ తాజాగా అదిరిపోయే ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది.