రష్మి గౌతమ్ (Rashmi Gautam).. పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు సినిమాల్లో కూడా సత్తా చూపిస్తుంది. సినిమాల్లో అవకాశాలు బాగానే వస్తున్నా కూడా హాట్ ఫోటోషూట్స్తో మతులు చెడగొడుతుంది రష్మి గౌతమ్.