Home » photogallery » movies »

JABARDASTH ANCHOR RASHMI GAUTAM CHARGING RECORD REMUNERATION FOR ITEM SONG IN CHIRANJEEVI BHOLA SHANKAR MOVIE PK

Chiranjeevi - Rashmi Gautam: చిరంజీవితో ఐటం సాంగ్‌కు రష్మి గౌతమ్ భారీ రెమ్యునరేషన్.. హీరోయిన్ కంటే ఎక్కువ..?

Chiranjeevi - Rashmi Gautam: ఈ సినిమాతో పాటే మరోటి కూడా ఒకేసారి పూర్తి చేస్తున్నాడు మెగాస్టార్ (Chiranjeevi). అదే భోళా శంకర్ (Bhola Shankar). తమిళ బ్లాక్‌బస్టర్ వేదాళం సినిమాకు రీమేక్ ఇది. మెహర్ రమేష్ (Meher Ramesh) తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది.