Home » photogallery » movies »

JABARDASTH ANCHOR ANASUYA SHARED PHOTOS OF HERSELF IN A LUNCH MOOD WITH HER FAMILY ON SOCIAL MEDIA SNR

Anasuya : ఆకలితో కేకలు వేస్తున్న రంగమ్మత్త .. మేకప్ లేకుండా అనసూయ ఎలా ఉందంటే..

Anasuya:ఎప్పుడూ కలర్‌ఫుల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసే రంగమ్మత్త..ఈసారి మేకప్ లేకుండా సాదాసీదాగా ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఆకలితో భోజనం కోసం ఎదురుచూస్తున్న తన ఇద్దరు కొడుకులు, భర్తతో కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.