Home » photogallery » movies »

JABARDASTH ANCHOR ANASUYA RAVISHING IN HER LATEST GREEN TOP OUTFIT PHOTOSHOOT PICS GOES VIRAL SR

Anchor Anasuya : యాంకర్ అనసూయ పరువాల విందు.. పిచ్చెక్కిస్తోన్న జబర్దస్త్ అందం.. తగ్గెదేలే..

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ ఓ అందాల హాట్ యాంకర్.. ఎప్పటికప్పుడూ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ పోతోన్న బ్యూటీ. ఓవైపు తన మాటలతోనే కాకుండా అందచందాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తూ మరోవైపు వీలున్నప్పుడల్లా సినిమాల్లోను కనిపిస్తూ కనుల విందు చేస్తోంది.