Home » photogallery » movies »

JABARDASTH ANCHOR ANASUYA LOOKS RAVISHING IN HER LATEST RED TOP OUTFIT PICS GOES VIRAL SR

Anchor Anasuya : వెరైటీ డ్రెస్‌లో అందాల విందు చేసిన యాంకర్ అనసూయ..

Anchor Anasuya : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అనసూయ తన అందచందాలతో పాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తున్నారు. ఇక అది అలా ఉంటే అనసూయ తాజాగా కొన్ని ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి.