Home » photogallery » movies »

JABARDASTH ANCHOR ANASUYA LOOKS RAVISHING IN HER LATEST FLORAL TOP AT BEACHSIDE PICS GOES VIRAL SR

Anchor Anasuya : సముద్రపు ఒడ్డున అనసూయ హాట్ షో.. మరోసారి పరువాల విందు చేసిన జబర్దస్త్ బ్యూటీ..

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ ఓ అందాల హాట్ యాంకర్.. ఎప్పటికప్పుడూ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ పోతోన్న బ్యూటీ. ఓవైపు తన మాటలతోనే కాకుండా అందచందాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తూ మరోవైపు వీలున్నప్పుడల్లా సినిమాల్లోను కనిపిస్తూ కనుల విందు చేస్తోంది. అది అలా ఉంటే ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా అనసూయ పిల్లలు, భర్తతో కలిసి గాలి పటాలను ఎగురవేసింది. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.