Home » photogallery » movies »

JABARDASTH ANCHOR ANASUYA LOOKS BEAUTIFUL IN HER OLD PICS GOES VIRAL SR

Anchor Anasuya : స్లీవ్ లెస్ డ్రెస్‌లో అదరగొట్టిన యాంకర్ అనసూయ.. జబర్దస్త్ బ్యూటీ అందానికి ఫిదా అవ్వాల్సిందే..

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ ఓ అందాల హాట్ యాంకర్.. ఎప్పటికప్పుడూ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ పోతోన్న బ్యూటీ. ఓవైపు తన మాటలతోనే కాకుండా అందచందాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తూ మరోవైపు వీలున్నప్పుడల్లా సినిమాల్లోను కనిపిస్తూ కనుల విందు చేస్తోంది. అది అలా ఉంటే ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా అనసూయ పిల్లలు, భర్తతో కలిసి గాలి పటాలను ఎగురవేసింది. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.