యాంకర్, నటి అనసూయ మరోసారి తన లేటెస్ట్ పిక్స్‌ని ఇన్స్టాలోషేర్ చేసింది. ఫ్రై డే వరకు జబర్ధస్త్ షూటింగ్, ప్రోమో, పోగ్రామ్‌తో బిజీగా ఉండే రంగమ్మత్త ఆ తర్వాత ఫ్రీ బర్డ్‌గా మారిపోయి... తన లేటెస్ట్ అప్డేట్స్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Photo Credit:Instagram)