టీవీ యాంకర్‌గా పరిచయమై..ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై బిజీ ఆర్టిస్ట్‌గా మారిన అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో రీసెంట్గా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.టీవీ షోలు, ఈవెంట్స్, సినిమాల్లో ఎంత చలాకీగా ఉంటుందో రియల్ లైఫ్‌లో కూడా అంతే జాలీగా ఉంటుంది అనసూయ. (Photo Credit:Instagram)