Home » photogallery » movies »

JABARDASTH ANCHOR ANASUYA ENJOYING THE COOL WEATHER WITH FAMILY IN JAMMU AND KASHMIR FROM HEAT SUMMER SR

మంచు కొండల్లో అనసూయ..చిల్ అవుతోన్న జబర్దస్త్ బామ

ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు మండి పోవడంతో జబర్దస్త్ యాంకర్ అనసూయ కుటుంబంతో కలిసి చల్లని ప్రదేశాలకు పయనమైంది. ఆమె తన కుటుంబంతో కలిసి జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని గుల్‌మార్గ్ ప్రాంతంలో పర్యటిస్తూ..అక్కడి అందాలను ఎంజాయ్ చేస్తున్నారు. దానికి సంబందించిన కొన్ని ఫోటోలను కూడా ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.