Home » photogallery » movies »

JABARDASTH ANCHOR ANASUYA BHARADWAJ SUPER SEXY MASS PHOTOS RAISING HEAT PK

Anasuya Bharadwaj: మాస్ మాసాలా అనసూయ భరద్వాజ్ అందాలను చూస్తారా..?

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రతీ ఇంట్లో కూడా తెలిసిన పేరు. బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలో ఈ భామ కూడా ఒకరు. ఇఫ్పుడు సినిమాలతో పాటు యాంకరింగ్‌లో కూడా దూసుకుపోతూ వరస సంచలనాలు చేస్తుంది అనసూయ. ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ.. న్యూ ఫోటోషూట్లతో సోషల్ మీడియాను ఊపేస్తుంది అనసూయ. తాజాగా ఈమె మాస్ మసాలా ఫోటోషూట్ చేసి అందరి మతులు చెడగొట్టేసింది.