Anasuya Bharadwaj in Pushpa: ‘ఫుష్ప’లో అనసూయ భరద్వాజ్.. ఆ నటుడికి భార్యగా రంగమ్మత్త..

Anasuya Bharadwaj in Pushpa: అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj in Pushpa) మరోసారి సుకుమార్ సినిమాలో నటిస్తుంది. రంగమ్మత్తకు మళ్లీ పర్ఫెక్ట్ పాత్ర ఇస్తున్నాడు దర్శకుడు సుకుమార్. యాంకర్స్‌కు స్టార్ ఇమేజ్ రావడం అరుదుగానే జరుగుతుంది.