Anasuya Bharadwaj: రాత్రి 2 గంటలకు తాగుతా.. అనసూయ భరద్వాజ్ జబర్దస్త్ సీక్రేట్..

Anasuya Bharadwaj: ఈ మధ్యే అనసూయ(Anasuya Bharadwaj) అభిమానులతో ఛాట్ చేసింది. అందులో ఈమె పర్సనల్ విషయాలు చెప్పింది. అలాగే అను కూడా ఏం దాచుకోకుండా.. మొహమాటపడకుండా సమాధానం ఇచ్చింది. మీరు తాగుతారా అంటూ స్ట్రెయిట్‌గా అభిమాని అడిగిన ప్రశ్నకు అవుననే సమాధానం ఇచ్చింది అనసూయ.