Anasuya Bharadwaj: యాక్టరస్, యాంకర్ అనసూయను బాడీ షేమింగ్ పేరుతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ముఖంపై ముడతలు కవర్ చేసుకోకపోతే ఆంటీ అనే పిలుస్తామంటూ కామెంట్స్ షేర్ చేస్తున్నారు.
1/ 7
యాంకర్ కమ్ యాక్టరస్ అనసూయకు మళ్లీ బాడీ షేమింగ్‌పై ట్రోలింగ్ తప్పడం లేదు. బుల్లితెరపై బ్యూటీగా పేరు తెచ్చుకున్న జబర్దస్త్ లేడీకి సిల్వర్ స్క్రీన్‌లో బాగా పేరు రావడంతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. (Photo:Instagram)
2/ 7
రీసెంట్గా రంగు రంగుల స్కర్ట్ వేసుకొని వీరభంగిమల్లో ఫోటోలకు ఫోజులిచ్చింది రంగమ్మత్త. ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రమ్ హ్యాండిల్లో షేర్ చేయడంతో నెటిజన్లు తగులుకున్నారు. ఇదేంటి ఎన్ని ఫోటోలు దిగిన ఒకే డ్రెస్సా అంటూ ఓ నెటిజన్ అనసూయకు చురకలంటించాడు. (Photo:Instagram)
3/ 7
మరో ఫాలోవర్ ఆంటీలకే ఆంటీలా ఉన్నావంటూ కామెంట్‌ని పోస్ట్ చేశాడు. ఒక్కో మెట్టు ఎదుగుతూ వస్తున్న అనసూయకు సోషల్ మీడియాలో ఈతరహా కామెంట్స్ కొత్తేమి కాదు. అయినా ఆమె డోన్ట్ కేర్ అంటూనే తన అప్డేట్స్ని హాట్ స్టిల్స్‌ని షేర్ చేస్తుంది. (Photo:Instagram)
4/ 7
ఇద్దరు పిల్లల తల్లైనప్పటికి అనసూయ తన గ్లామర్, ఛార్మింగ్ లుక్స్‌తో పాటు యాక్టింగ్, డ్యాన్స్‌తో స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్‌పై తళుక్కున మెరుస్తోంది. డిమాండ్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకుంది. (Photo:Instagram)
5/ 7
అయితే రీసెంట్గా షేర్ చేసిన ఫోటోల్లో క్లోజప్ ఫోటోలు షేర్ చేయడంతో ఓ నెటిజన్ మరీ దారుణంగా పరువు తీసేశాడు. ముఖంపైన మడతలు కవర్ చేసుకోవాలి కదా అంటీ లేకపోతే ఇలాగే పిలుస్తారంటూ కామెంట్స్ పోస్ట్ చేశాడు.(Photo:Instagram)
6/ 7
పుష్ప-2లో ఎప్పుడు కనిపిస్తావంటూ మరో అభిమాని..ఇంకొంచెం కావాలంటూ మరో నెటిజన్,మాకు పాత అనసూయ కావాలంటూ మరో వీరాభిమాని జబర్దస్త్ లేడీని ట్రోల్ చేస్తూ ఓ రేంజ్లో ఆట పట్టిస్తున్నారు. (Photo:Instagram)
7/ 7
గతంలో అనసూయ ఫోటోషూట్ షేర్ చేస్తే లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్‌లు వచ్చేవి ..కాని ఇప్పుడు మాత్రం ట్రోలింగ్ చేస్తున్నారు. ఆమెపై బాడీ షేమింగ్ పేరుతో రకరకాల కామెంట్స్‌ని షేర్ చేస్తూ అనసూయ క్రేజ్‌ని తగ్గిస్తున్నారు. (Photo:Instagram)