హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Anasuya: సూటులో కూడా అందాలు చూపిస్తున్న రంగమ్మత్త .. దేంట్లో కూడా తగ్గేదేలే అంటున్న యాంకర్ అనసూయ

Anasuya: సూటులో కూడా అందాలు చూపిస్తున్న రంగమ్మత్త .. దేంట్లో కూడా తగ్గేదేలే అంటున్న యాంకర్ అనసూయ

Anasuya: స్మాల్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్‌కి ప్రమోటైన జబర్దస్త్ యాంకర్ అనసూయ తగ్గేదేలే అంటోంది. ట్రెడిషనల్, ట్రెండీ డ్రెస్సుల్లో అందాల ఆరబోతలో తానే ఎవరెస్ట్ అనిపించుకున్న రంగమ్మత్త ఈసారి రూటు మార్చింది. ఏ డ్రెస్‌లో గ్లామర్ షో చేసిందో చూడండి.

Top Stories