Anchor Anasuya : తెల్ల అంచు నల్ల చీరలో సెగలు రేపుతోన్న అనసూయ.. జిగేల్ అనిపిస్తోన్న జబర్ధస్త్ బ్యూటీ అందాలు..

Anasuya Bharadwaj : అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆమె 'జబర్దస్త్' షో ద్వారా తెలుగువారికి దగ్గరైయారు. అంతేకాదు బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలలో ఈ భామ కూడా ఒకరు.