Anasuya Bharadwaj - Chiranjeevi: మెగా కుటుంబానికి బాగా దగ్గరైన అనసూయ.. చిరంజీవి సినిమాలో ఆఫర్..!

Anasuya Bharadwaj - Chiranjeevi: ఒకసారి మెగా కాంపౌండ్‌లోకి అడుగు పెడితే హీరోలందరూ అవకాశాలు ఇస్తూ ఉంటారు. అందుకే దర్శకులైనా.. హీరోయిన్లు అయినా ఎప్పుడెప్పుడు మెగా కాంపౌండ్‌లోకి అడుగు పెడదామా అని వేచి చూస్తుంటారు. ఒక్క అవకాశం వస్తే చాలు వాళ్ళ కెరీర్ సెట్ అయిపోయినట్లే.