HBD Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ బర్త్ డే స్పెషల్.. ఆమె లవ్ స్టోరీ తెలుసా..?

HBD Anasuya Bharadwaj: ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj) పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా అంతా షేక్ అయిపోతుంది. ఆమె అభిమానులు హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేసి పండగ చేసుకుంటున్నారు. పుట్టిన రోజు సందర్భంగా ఈమె లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం.