Home » photogallery » movies »

JABARDASTH ANCHCOR RASHMI GAUTAM LOOKS RAVISHING IN HER LATEST RED FLORAL OUTFIT PICS GOES VIRAL SR

Rashmi Gautam: పూల పూల డ్రెస్‌లో వావ్ అనిపించిన రష్మి గౌతమ్.. అదిరిన లేటెస్ట్ పిక్స్..

Rashmi Gautam : తెలుగు సినీ ప్రియులకు, టీవీని వీక్షించేవారికి రష్మీ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తికాదు. అంత పాపులర్ ఈ భామ. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ..అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ..తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది.