Jabardast Varsha: భక్తి పారవశ్యంలో జబర్దస్త్ వర్ష.. ఈ ఫోటోలు మీరు చూశారా

Jabardast Varsha: బుల్లితెర సీరియల్ నటి వర్ష. అతిథిగా జబర్దస్త్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇమ్మానియేల్ తో కలిసి స్కిట్ లు చేస్తూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వర్ష జబర్దస్త్ లోనే కాకుండా పలు షోలకు వెళ్తూ అక్కడ రచ్చ రచ్చ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.