Jabardast Varsha: రెచ్చిపోయిన వర్ష.. అందరి ముందు ముద్దు పెట్టేసిన వర్ష?

Jabardast Varsha: బుల్లితెర సీరియల్ నటి వర్ష. అతిథిగా జబర్దస్త్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇమ్మానియేల్ తో కలిసి స్కిట్ లు చేస్తూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది.