ఇమ్మూ నాకు మంచి ఫ్రెండ్ అని చెప్పలేను.. మా ఇద్దరి రిలేషన్ షిప్ ఏంటి అనేది మాత్రం నేను చెప్పలేకపోతున్నా. మా ఇద్దరిదీ ఓ బాండింగ్ అంతే. అది స్కిట్ లోనే కాదు స్కిట్ చేసిన తర్వాత కూడా ఉంటుంది అని చెప్పిన వర్ష.. భవిష్యత్‌లో ఎలా ఉంటుందో ఏం జరుగుతుందో చెప్పలేం అనేసింది. దీంతో ఇమ్మూతో లవ్ ట్రాక్‌పై వర్ష క్లియర్ హింట్ ఇచ్చిందనే టాక్ మొదలైంది.