Jabardast Varsha:రెడ్ డ్రెస్‌లో జ‌బ‌ర్ద‌స్త్ వ‌ర్ష హాట్ అందాలు

జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌రైంది వ‌ర్ష‌. అంత‌కుముందు కొన్ని సీరియ‌ళ్లో న‌టించిన‌ప్ప‌టికీ రాని క్రేజ్ జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా ఈ బ్యూటీకి వ‌చ్చింది. ఆ కామెడీ షోలో ఇమ్మాన్యుల్‌తో క‌లిసి వ‌ర్ష చేసే ల‌వ్ ట్రాక్ చాలా మందికి న‌చ్చుతోంది. ఇక సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ అప్పుడ‌ప్పుడు త‌న ఫొటోల‌ను అభిమానుల‌తో షేర్ చేస్తూ ఉంటారు. ఇలా తాజాగా వ‌ర్ష షేర్ చేసిన ఫొటోలు అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి.