Home » photogallery » movies »

JABARDAST ANCHOR RASHMI GAUTAM STUNNING PHOTOS IN BLACK DRESS SR

Rashmi Gautam: బ్లాక్ డ్రెస్‌లో అదిరిన ర‌ష్మి గౌత‌మ్ అందాలు..

Rashmi Gautam: ప్ర‌ముఖ కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా యాంక‌ర్‌గా మంచి గుర్తింపును సంపాదించుకున్న యాంక‌ర్ ర‌ష్మి.. ఇప్పుడు ప‌లు షోల‌తో పాటు సినిమాతోనూ బిజీగా ఉన్నారు. కాగా సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా కొన్ని ఫొటోల‌ను అభిమానుల‌తో షేర్ చేసుకున్నారు.