Home » photogallery » movies »

JABARDAST ANCHOR RASHMI GAUTAM LATEST PHOTOS IN BLUE SAREE GO VIRAL MNJ

Rashmi Gautam: నీలి రంగు చీరలో రష్మీ గౌతమ్ నడుమందాలు.. చూస్తే చూపు తిప్పుకోలేరు

Rashmi Gautam : తెలుగు బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గా దూసుకుపోతోన్న ర‌ష్మి గౌత‌మ్.. అటు సినిమాల్లోనూ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటోంది. ఇక సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా బ్లూ చీర‌లో ఉన్న ఫొటోల‌ను అభిమానుల‌తో షేర్ చేసుకున్నారు. అందులో త‌న అందంతో అద‌ర‌గొట్టేస్తున్నారు ర‌ష్మి.