ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా యాంకర్‌గా మంచి గుర్తింపును సంపాదించుకున్న యాంకర్ రష్మి.. ఇప్పుడు పలు షోలతో పాటు సినిమాతోనూ బిజీగా ఉన్నారు. కాగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా కొన్ని ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. అందులో తన అందం, ఓర చూపులతో అందరినీ కట్టిపడేస్తోంది రష్మి. ఆమె ఫొటోలను చూసిన అభిమానులు సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. Photo: Rashmi Gautam Instagram