Home » photogallery » movies »

JABARDAST ANCHOR RASHMI GAUTAM LATEST AND BEAUTIFUL PICS IN SAREE SEE HERE FULL GALLERY MNJ

Rashmi Gautam: పూల చీర‌లో మెరిసిపోతున్న జ‌బ‌ర్ద‌స్త్ యాంక‌ర్

Rashmi Gautam: తెలుగు బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గా దూసుకుపోతున్నారు ర‌ష్మీ గౌత‌మ్‌. ఈటీవీలో ప‌లు షోల‌లో క‌నిపిస్తోన్న ఈ యాంక‌ర్.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా చీర‌లో ఉన్న ఫొటోల‌ను ఆమె అభిమానుల‌తో షేర్ చేసుకున్నారు.