Home » photogallery » movies »

JABARASTH COMEDY SHOW NEW JUDGE MANO ASSETS DETAILS AND HE INVESTED MONEY IN BUSINESS PK

Jabardasth Mano assets: వామ్మో.. జబర్దస్త్ జడ్జి మనో దగ్గర అన్ని కోట్ల ఆస్తులున్నాయా..?

Jabardasth Mano assets: జబర్దస్త్ కామెడీ షో (Jabardasth Comedy Show) నుంచి నాగబాబు (Naga Babu) వెళ్లిపోయిన తర్వాత చాలా మందిని ప్రయత్నించారు. కానీ ఎవరూ సెట్ కాలేదు. అలాంటి సమయంలో నాగబాబు ప్లేస్‌ను నాగూర్ బాబు రీ ప్లేస్ చేసాడు. అదేనండీ మన మనో(Mano).. ఈయన ఆస్తుల చిట్టా చూస్తుంటే కళ్లు బైర్లు గమ్మడం ఖాయం.