Iswarya Menon : అదిరే ఒంపు సొంపులతో సోకుల విందు చేస్తోన్న తమిళ అందం ఐశ్వర్య..

Iswarya Menon : నటి ఐశ్వర్య మీనన్ తెలుగులో లవ్ ఫేల్యూర్ అనే సినిమాలో కనిపించింది. అయితే ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ భామకు పెద్దగా గుర్తింపురాలేదు.