Home » photogallery » movies »

ISMART SHANKAR NABHA NATESH RAVISHING IN HER LATEST WHITE SAREE OUTFIT PHOTOSHOOT PICS GOES VIRAL SR

Nabha Natesh : చీరలో సోకుల విందు చేసిన కన్నడ అందం నభా నటేష్.. అదిరిన పిక్స్..

Nabha Natesh photos: ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్‌లో కావాల్సినంత పెద్ద బ్రేక్ అందుకుంది నభా నటేష్. దానికి ముందు చేసిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమా ఫ్లాప్ కావడంతో అందం ఉన్నా కూడా ఎందుకో అమ్మాయికి క్రేజ్ రాలేదు. కానీ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకుంది.