Nidhhi Agerwal: 'పవన్ సినిమాలో నెగటివ్ రోల్ ని ఒకే చేసిన నిధి అగర్వాల్?

Nidhhi Agerwal: టాలీవుడ్ ఇస్మార్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్. తన గ్లామర్ తో ఎంతోమంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది ఈ హాట్ బ్యూటీ. బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించింది.