Home » photogallery » movies »

ISMART SHANKAR HEROINE NABHA NATESH LOOKS STUNNING IN HER LATEST PHOTOS PICS GOES VIRAL SR

ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నభా నటేష్ హాట్ ఫోటోస్

నభా నటేష్.. ఈ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అంత పరిచయం లేదు. కానీ ఒక్కసారి సుధీర్ బాబు నటించిన 'నన్ను దోచుకుందువటే' సినిమా గుర్తు చేసుకుంటే తెలిసిపోతుంది ఈ భామ ఎవరో. తొలి సినిమాతోనే మంచి నటనతో ఆకట్టుకున్న ఈ భామ.. గ్లామర్ షో చేయడంలో కూడా దిట్టే. ఇప్పుడు కూడా హాట్ ఫోటోస్‌తో మతులు చెడగొట్టే పనిలో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఆ మద్య రవిబాబు 'అదుగో' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చినా కూడా పెద్దగా యూజ్ కాలేదు. తాజాగా..పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న 'ఇస్మార్ట్ శంకర్‌'లో నటీస్తోంది. చూడాలీ ఈ సినిమా అయిన నభాకు తగిన గుర్తింపునిస్తుందో లేదో.