హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫోటో షూట్..

ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫోటో షూట్..

సవ్యసాచి, మిస్టర్ మజ్ను లాంటి సినిమాలతో కుర్రకారుకు మతిపోగొట్టిన నిధి అగర్వాల్ మళ్లీ కొత్త లుక్స్‌తో అదరగొడుతోంది. తెలుగులో పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ మూవీలో నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ తెచ్చుకోవడంతో ఆ అమ్మడు ఆనందానికి అవధులు లేదు. తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారు మతిని పోగుడుతోంది.

  • |

Top Stories